పాత తెలుగుసినిమాల వివరాలు, విశేషాలు 1981( మూడో భాగం)

jegantalu-81062803.07.1981 శుక్రవారం జేగంటలు (జ్యోతి చిత్ర); సమర్పణ: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, కే.నరసింహం నాయుడు; నిర్మాతలు: కే.మురారి, విజయబాపినీడు; దర్శకుడు: సింగీతం శ్రీనివాసరావు; సంగీతం: కేవీ మహదేవన్; మాటలు: ఆత్రేయ; పాటలు: వేటూరి సుందరరామమూర్తి ; కళ: తోట; ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి; కూర్పు: జీజీ.కృష్ణారావు ; తారాగణం: రాంజీ, ముచ్చర్ల అరుణ ప్రతాప్ పోతన్, అల్లు రామలింగయ్య, రమాప్రభ, ప్రభాకరరెడ్డి, సాక్షి రంగారావు, చాట్ల శ్రీరాములు, రాళ్ళపల్లి, కే.విజయ, కల్పనారాయ్ ; (ముచ్చర్ల అరుణకు ఇది తొలి తెలుగు సినిమా)

04.07.1981 శనివారం సంగీత (ఉమా ఫిల్మ్ కంబైన్స్ ); సమర్పణ: జీ.కామరాజు, నిర్మాత: కే.హరగోపాల్; sangeetha-810630కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణ రావు; సంగీతం: బాలసుబ్రహ్మణ్యం; కళ:భాస్కరరాజు; ఛాయాగ్రహణం: కేఎస్.మణి; కూర్పు: డీ.రాజగోపాల్; తారాగణం: మురళీమోహన్, కే.విజయ, ఆర్.నారాయణమూర్తి, ఈశ్వర రావు, ప్రభాకర రెడ్డి, సుమతి, స్మిత, నిర్మల, అత్తిలి లక్ష్మి, రూపాచక్రవర్తి, చాట్ల శ్రీరాములు,

amrutha-kalasam11.07.1981 శనివారం అమృతకలశం (బిందూ మూవీస్) సమర్పణ: బీపీ.రాయ్; నిర్మాతలు: బీపీ.రాయ్, శ్రీమతి భానుమతి పర్యవేక్షణ: జగత్ జీవన్, దర్శకుడు : గిడుతూరి సూర్యం; సంగీతం: రమేష్ నాయుడు; కథ: భజన్ లాల్; మాటలు: ఆదివిష్ణు, పాటలు:నారాయణరెడ్డి, వేటూరి సుందరరామమూర్తి, వడ్డేపల్లి; తారాగణం: శరత్ బాబు, నరసింహ రాజు, కవిత, మంజుభార్గవి, రమణ మూర్తి, రాళ్ళపల్లి, భానుప్రకాష్, రమాప్రభ, అల్లురామలింగయ్య, కల్పనారాయ్, మాస్టర్ హరి saneeswara-mahima11.07.1981 శనివారం శనీశ్వర మహిమ (టీజీపీ ఆర్ట్ పిక్చర్స్ వారి కన్నడ డబ్బింగ్); నిర్వహణ: బూరుగుపల్లి నారాయణరావు; నిర్మాత:కే.త్యాగు; దర్శకులు:రత్నాకర్మధు; సంగీతం: ఎం.రంగారావు&ఏఏ.రాజ్; మాటలుపాటలు: వీటూరి; కూర్పు: దాశరథి; తారాగణం: విష్ణువర్ధన్,ఉదయకుమార్, గంగాధర్, బీ.సరోజాదేవి, భవాని సంపత్, బాలకృష్ణ, సుబ్బారావు, సరస్వతి, ఇంద్రాణి, రామ్ కుమార్, రాజశ్రీ, (ఈ చిత్రానికి కన్నడ మాతృక శని ప్రభావ ” 1977 లో విడుదలయింది)

samsaram-santham17.07.1981 శుక్రవారం సంసారం సంతానం (నీలిమ ప్రొడక్షన్స్) నిర్మాత: వీబీజీ.తిలక్; నిర్మాణత : కొల్లి ఆంజనేయులు; స్క్రీన్ ప్లే,దర్శకత్వం: వీ.మధుసూదనరావు; కోడైరెక్టర్: రాచూరి శ్రీనివాసరావు; సంగీతం: చక్రవర్తి; కథ: శివశంకరి; మాటలు: ఆత్రేయ; పాటలు : ఆత్రేయ, వేటూరి; నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం, నృత్యాలు: ప్రకాష్; కళ: కుదరవల్లి నాగేశ్వరరావు; ఛాయాగ్రహణం: .వెంకట్; కూర్పు: డీ.వెంకటరత్నం; తారాగణం: శోభన్ బాబు, సీమ, జయసుధ, ప్రభాకరరెడ్డి, కేవీ చలం, రమాప్రభ గిరిజ, అన్నపురాణ, చిట్టిబాబు, చిడతల అప్పారావు810717-gajaraju

 

17.07.1981  శుక్రవారం గజరాజు  (ది  నేషనల్  ఎడ్యుకేషన్  & ఇన్ఫర్మేషన్  ఫిలిమ్స్) ( ఇది చిన్నపిల్లలు విద్యార్థుల కోసం తీసిన డాక్యుమెంటరీ  సినిమా కావడం వాళ్ళ ఈ  చిత్రానికి  ప్రభుత్వం  వినోదపన్ను  రద్దుచేసింది.

viswarupam25.07.1981 శనివారం విశ్వరూపం (కవిరత్నామూవీస్) సమర్పణ: కొసరాజు రాఘవయ్య చౌదరి; నిర్మాత: కే.భానుప్రసాద్; సహనిర్మాత:కే.రంజన్; కథ,మాటలు, స్క్రీన్ ప్లే,దర్శకత్వం:దాసరినారాయణరావు; సంగీతం చక్రవర్తి; కోడైరెక్టర్:నందం హరిశ్చంద్ర రావు;పాటలు: కొసరాజు, రాజశ్రీ, వేటూరి, దాసరినారాయణరావు; నేపథ్యగానం: సుశీల,బాలసుబ్రహ్మణ్యం; నృత్యాలు: సలీం; పోరాటాలు: సాంబశివరావు; కళ: భాస్కరరాజు; ఛాయాగ్రహణం: కేఎస్.మణి; కూర్పు: కోటగిరి గోపాలరావు ; తారాగణం: ఎన్టీఆర్, జయసుధ, అంబిక (తెలుగులో తొలిచిత్రం), కాంతారావు, రావు గోపాలరావు, సత్యనారాయణ, అల్లురామలింగయ్య, హరిప్రసాద్, ప్రసాద్ బాబు, ఈశ్వరరావు, ఆర్.నారాయణమూర్తి, సుభాషిణి, సుకుమారి, అనిత, మిక్కిలినేని

jeevitharatham29.07.1981 బుధవారం జీవితరథం (వివేకా ఫైన్ ఆర్ట్స్) నిర్మాతలు: గూడపాటి గోపీమురళి, జ్యోతి కుమారస్వామి; స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీ.మధుసూధనరావు; కోడైరెక్టర్: రాచూరి సినివాస్; సంగీతం: చక్రవర్తి; నృత్యాలు: ప్రకాష్; కథ: ఉమర్ ఖయ్యాం; మాటలు: కాశీ విశ్వనాధ్; పాటలు:వేటూరి, రాజశ్రీ, గోపి; నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం; పోరాటాలు: మాధవన్, పీఎస్.మణియన్; కళ: భాస్కరరాజు; ఛాయాగ్రహణం:టీఎస్.వినాయకం; కూర్పు: డీ.వెంకటరత్నం; తారాగణం: శోభన్ బాబు, రతి,కవిత, సుమలత, రంగనాథ్, జగ్గయ్య, ప్రభాకరరెడ్డి, అల్లురామలింగయ్య, అంజలీదేవి, కాకినాడ శ్యామల, మాధురి, మిక్కిలినేని, ఫణి, బేబీరాణి, ప్రసాద్ బాబు, రాళ్ళపల్లి, బాలకృష్ణ, ప్రత్యేక పాత్రలో: శరత్ బాబు; నూతననటుడు: వేగి రాజా;

raaneekaasula-rangamma01.08.1981 శనివారం రాణీకాసుల రంగమ్మ (అనిల్ ప్రొడక్షన్స్) నిర్మాత : తాతినేని ప్రకాశరావు; దర్శకుడు : టిఎల్వీ ప్రసాద్; సంగీతం: చక్రవర్తి; మాటలు: దాసం గోపాలకృష్ణ, పాటలు: వేటూరి, దాసం గోపాల కృష్ణ ; తారాగణం: శ్రీదేవి, చిరంజీవి, జగ్గయ్య, జయమాలిని, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, రాళ్లపల్లి, సారథి, నారాయణరావు, పుష్పకుమారి, ఝాన్సీ, కృష్ణవేణి, వల్లమ్ నరసింహారావు, రాఘవయ్య, నర్రా వెంకటేశ్వరరావు, మోదుకూరి సత్యం, విజయబాల, వరలక్ష్మి;matra-shakthi-daiva-bhakthi-810718

01.08.1981 శనివారం మంత్రశక్తిదైవభక్తి (సద్గుణ కంబైన్స్ వారి తమిళ్ డబ్బింగ్); నిర్మాణ, నిర్వహణ: వీసీ.గణేశన్; దర్శకత్వం : మణిమురుగన్ ; సంగీతం : సత్యం; మాటలు, పాటలు: రాజశ్రీ ; తారాగణం: శ్రీనాథ్, లక్ష్మి, కేఎస్.అశ్వత్, సుందరకృష్ణ అరసు; నూతన తారలు: ప్రియవదన, ప్రేమలత, శైలజ,(ఈ చిత్రానికి కన్నడ మాతృక ఏటు ఎదురేటు” 1981 ఏప్రిల్ లో విడుదలైంది)

ragile-jwaala07.08.1981 శుక్రవారం రగిలే జ్వాల (విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్) నిర్మాత : టి.త్రివిక్రమరావు; నిర్వహణ: టీ,ప్రద్యుమ్నారావు; దర్శకుడు: కే.రాఘవేంద్రరావు; సంగీతం : చక్రవర్తి; మాటలు:సత్యానంద్, పాటలు: ఆత్రేయ, వేటూరి; నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం; నృత్యాలు: సలీం; పోరాటాలు: రాఘవులు; కళ: భాస్కరరాజు; ఛాయాగ్రహణం: కేఎస్.ప్రకాష్; కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు; తారాగణం: కృష్ణంరాజు (ద్విపాత్రాభినయం) సుజాత, జయప్రద, జయమాలిని జగ్గయ్య, గిరిబాబు, రావుగోపాలరావు, అల్లురామలింగయ్య, చలపతిరావు, ఆనందమోహన్, జగ్గారావు, చిడతల అప్పారావు, టెలిఫోన్ సత్యనారాయణ, పొట్టిప్రసాద్, వంగా అప్పారావు, వీరభద్రరావు పుష్పలత, ఝాన్సీ, శ్యామల, బాలతారలు: కుమార్, సరస్వతి. అతిథినటుడు: నాగాభషణం; ప్రత్యేక పాత్రలో సత్యనారాయణ;aggiravva

14.08.1981 శుక్రవారం అగ్గిరవ్వ (రామకృష్ణ సినీస్టూడియోస్);నిర్మాత: ఎన్టీఆర్; చీఫ్ కంట్రోలర్: నందమూరి హరికృష్ణ; దర్శకుడు: కే.బాపయ్య; అసోసియేట్ డైరెక్టర్:శాయిబాబు; సంగీతం:కేవీ.మహాదేవన్; నృత్యాలు: శ్రీనివాస్; కథ:వీసీ.గుహనాథన్; మాటలు: గొల్లపూడి; పాటలు: ఆత్రేయ; నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం; పోరాటాలు: సాంబశివరావు; కళ:ఎస్.కృష్ణారావు; ఛాయాగ్రహణం:నందమూరిమోహనకృష్ణ; కూర్పు: రవి; తారాగణం: ఎన్టీఆర్, శ్రీదేవి, జగ్గయ్య, సత్యనారాయణ, మోహన్ బాబు, రాజబాబు, అల్లు రామలింగయ్య, కవిత. ఎస్.వరలక్ష్మి, గీత, రాజ్యలక్ష్మి, చందనాచౌదరి, సుకుమారి,శ్రీహరి, కోకారాఘవరావుjanthu-lokam-810803

15.08.1981 శనివారం జంతులోకం (మమత చిత్ర) నిర్మాత: వాసిరాజు ప్రకాశం; సంగీతం: సాలూరి బాబు; పాటలు: దాసరి నారాయణ రావు; వ్యాఖ్యానం: వీటూరి; దర్శకుడు, ఛాయాగ్రాహకుడు : హెంజ్ సిమెన్;

nenu-maa-avida15.08.1981 శనివారం నేనుమాఆవిడ(రాజలక్ష్మికంబైన్స్) నిర్మాత:యూఎస్ఆర్.మోహనరావు; స్క్రీన్ ప్లే,పర్యవేక్షణ: దాసరినారాయణరావు; దర్శకుడు: రేలంగినరసింహారావు; సంగీతం:సత్యం: నృత్యాలు:రాజు; మూలకథ: పూలికుంట పార్థసారథి; మాటలు: కాశీ విశ్వనాధ్; కళ: భాస్కరరాజు; పాటలు: నారాయణరెడ్డి, వేటూరి సుందరరామ మూర్తి, దాసరి నారాయణరావు, నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం, వింజమూరి కృష్ణమూర్తి; ఛాయాగ్రహణం: బీ.కోటేశ్వరరావు; కూర్పు: డీ.రాజగోపాల్; తారాగణం: చంద్రమోహన్, ప్రభ, గిరిబాబు, కే.విజయ, నిర్మల, పుష్పకుమారి, బేబీ వరలక్ష్మి, కాకరాల, మోదుకూరి సత్యం, పీ.జే.శర్మ, హేమసుందర్, కబీరుదాస్;sandhyaragam

15.08.1982 శనివారం సంధ్యారాగం; (మాధవీ చిత్ర) సమర్పణ: గిరిబాబు; నిర్మాత: వై.శ్రీదేవి; దర్శకుడు: ఎన్.రామచంద్రరావు; మాటలు,పాటలు: అప్పలాచార్య; తారాగణం: శరత్ బాబు, ప్రభ, గిరిబాబు, గుమ్మడి, రోజారమణి, ఎస్. వరలక్ష్మి, నిర్మల, రావి కొండలరావు, మాస్టర్ పురుషోత్తం, బేబీ రాణి, ప్రభాకరరెడ్డి(గెస్ట్); seethaakoka-chiluka-810819-copy21.08.1981 శుక్రవారం సీతాకోకచిలుక (పూర్ణోదయామూవీక్రియేషన్స్); నిర్మాత:ఏడిదనాగేశ్వరరావు; దర్శకుడు: పీ భారతీరాజా; సహనిర్మాతలు:తాడిరామకృష్ణ, తాడిహరిబాబు,తాడిబాబు; సంగీతం: కేవీ.మహదేవన్; కథ: మణివణ్ణన్; రచనాసహకారం:కే.బాబురావు; మాటలు: జంధ్యాల; పాటలు: వేటూరి సుందర రామమూర్తి; నేపథ్యగానం:బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ, వాణీజయరామ్, రమణ, ఇళయరాజా, రమేష్ బృందం; నృత్యం: శేషు; కళ: శేఖర్జయాబాలన్; ఛాయాగ్రహణం: బీ.కన్నం; కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు; తారాగణం: మురళి, ముచ్చర్ల అరుణ (ఇద్దరికీ నూతన పరిచయం), శరత్ బాబు, సిల్క్ స్మిత, జగ్గయ్య, జానకి, అల్లురామలింగయ్య, సాక్షి రంగారావు, ధం, రాళ్ళపల్లి, డాక్టర్ శివప్రసాద్; మాస్టర్ అలీ, రాము, శ్రీరామ్, కిశోరె, రమేష్(తమిళంలో అళైగల్ ఓయివతిల్లై చిత్రంతో బాటు తెలుగులో సీతాకోక చిలుకను సమాంతరంగా నిర్మించారు. రెండింటిలోనూ హీరో కార్తీక్ నటించినప్పటికి తమిళంలో హీరోయిన్ రాధిక స్థానంలో తెలుగులో ముచ్చెర్ల అరుణను తీసుకున్నారు. రెండు చిత్రాల్లోనూ సిల్క్ స్మిత ఒకే పాత్ర ధరించడం విశేషం.)

atthagari-petthanam 22.08.1981 శనివారం అత్తగారి పెత్తనం (అనంతలక్ష్మి ఇంటర్నేషనల్) కథ, నిర్మాత: దగ్గుబాటి భాస్కరరావు; స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రాజాచంద్ర; అసోసియేట్ డైరెక్టర్ పాండాల మహేష్ కుమార్, సంగీతం: సత్యం; మాటలు: సత్యానంద్; పాటలు: కొసరాజు, జాలాది; పథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం , సుశీల, జానకి; నృత్యాలు: తార, సుందరం; కళ: శాయికుమార్; ఛాయాగ్రహణం: పీ.చెంగయ్య; కూర్పు: మార్తాండ్; తారాగణం: మురళీమోహన్, సరిత, జానకి, నూతన్ ప్రసాద్, సుభాషిణి, జయవిజయ, కృష్ణవేణి, కబీర్ దాస్, పొట్టి వీరయ్య, మాస్టర్ సురేష్;rudra-tahandavam

28.08.1981 శుక్ర వారం రుద్రతాండవం (శ్యాంప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్) నిర్మాత : మాగంటి రవీంద్రనాథ్ చౌదరి; నిర్మాణత : విజయబాపినీడు; దర్శకుడు: రాజ్ భరత్; సంగీతం: శంకర్గణేష్, శ్యామ్; మాటలు: వీటూరి;ఛాయాగ్రహణం: తివారి తారాగణం: మురళీమోహన్, సునీత, శరత్ బాబు, ఈశ్వరరావు, నూతన్ ప్రసాద్, రాళ్ళపల్లి, చిట్టి బాబు, జ్యోతిలక్ష్మి, అంజలీనాయుడు, జయవిజయ;

amaavasya-chandrudu29.08. 1981 శనివారం అమావాస్య చంద్రుడు (హాసన్ బ్రదర్స్) సమర్పణ: కమల్ హాసన్; దర్శకుడు : సింగీతం శ్రీవాస రావు; సహకార దర్శకుడు : సంతాన భారతి; స్క్రిప్ట్ :అనంతు; సంగీతం: ఇళయరాజా; మాటలు : జంధ్యాల, పాటలు: ఆత్రేయ,వేటూరి సుందరరామమూర్తి; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, జానకి, శైలజ; నృత్యాలు: ప్రకాష్; కళ: తోట తరణి; ఛాయాగ్రహణం: బరుణముఖర్జీ ; కూర్పు: కోటగిరి వెంకటేశ్వరావు; తారాగణం: కమల్ హసన్, మాధవి, ఎల్వీ ప్రసాద్, కాంతారావు, చారుహాసన్, చంద్రహాసన్, సుహాసిని, నటరాజ్, కురియకోస్, వైజీ.మహేంద్రన్; సాక్షిరంగారావు, రావికొండలరావు, రాధాకుమారి, నిర్మల; బాలతారలు : మాస్టర్ గౌతమ్, మాస్టర్ శివాజీ, బేబీ ప్రీతీ; (ఈ చిత్రాన్ని తమిళంలో రాజా పారవై పేరిట నిర్మిస్తూ అదే సమయంలో తెలుగులో కూడా నిర్మించి విడుదల చేశారు. హాసన్ సోదరులు తొలిసారిగా నిర్మించిన ఈ చిత్రానికి స్క్రిప్ట్ పై కమల హాసన్ కథ సమకూర్చారు.కమల్ హాసన్, అనంతు, బాలాకుమారన్ సంతాన భారరతి కసరత్తు చేశారు. కమల్ హాసన్ కు ఇది నూరవ చిత్రం.)sri-anjaneya-charitra-810901

01.09.1981 మంగళవారం శ్రీ ఆంజనేయచరిత్ర (శబరి ఆర్ట్ పిక్చర్స్)దర్శకుడు: గంగా; సంగీతం: వీ.దక్షిణామూర్తి & జేవీ.రాఘవులు; పాటలు: వీటూరి;ఛాయాగ్రహణం: మస్తాన్; కూర్పు: ఎన్.గోపాలకృష్ణన్, తారాగణం: అర్జా జనార్ధన్ రావు, రవికుమార్, రోజారమణి (శోభన), హరి, బాలన్ కే.నాయర్, ఉషాకుమారి, జోస్ ప్రకాష్, లాలూఅలెక్స్, సుకుమారి, శ్రీలత నంబూతిరి, జ్యోతిలక్ష్మి, జయమాలిని , హలం, లీల; (ఈ చిత్రానికి మళయాళ మాతృక భక్త హనుమాన్” 1980 సెప్టెంబర్ 27న విడుదలైంది కాగా తెలుగు వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికెట్ 1981 జూన్ 03న మంజూరైంది)

47-rojulu-810831-copy03.09.1981 గురువారం 47 రోజులు (ప్రేమాలయ మూవీస్) నిర్మాత: ఆర్.వేంకటరామన్; దర్శకుడు : కే. బాల చందర్; అసోసియేట్ డైరెక్టర్: ఏఎస్.అమీర్ జాన్; సంగీతం: ఎంఎస్.విశ్వనాథం; కథ:శివశంకరి; మాటలు:గణేష్ పాత్రో; పాటలు:ఆత్రేయ; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం, కళ: ఆర్.మోహన్; ఛాయాగ్రహణం: బీఎస్.లోకనాథ్, కూర్పు: ఎన్.ఆర్.కిట్టు; తారాగణం: చిరంజీవి, జయప్రద, జేవీ రమణమూర్తి, శరత్ బాబు, రమాప్రభ,జయశ్రీ, ప్రమీల, వరలక్ష్మి, ఫ్రెంచ్ నటి అన్నేప్యాట్రిసియా, జీపీ.రామనాథ్, చక్రపాణి, అతిథిపాత్రలో సరిత;(తమిళంలో “47 నాట్కళ్పేరుతో నిర్మిస్తున్న చిత్రాన్ని తెలుగులో కూడా ఒకే సారి ౪౭ రోజులు పేరుతో నిర్మించారు. “47 నాట్కళ్చిరంజీవికి ఇది తొలి తమిళ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో చాలా భాగాన్ని పారిస్ పరిసరాల్లో నిర్మించడం విశేషం

03.09.1981 గురువారం తండ్రీకొడుకుల సవాల్ (డీవీకే ఫిలిమ్స్) నిర్మాత: డీ.విజయకుమార్; సమర్పణ :ఎం. గంగులు; thandrikodukula-savaal-810817దర్శకుడు :కే.ఎస్.ఆర్.దాస్; సంగీతం సత్యం (యాడ్ ఆన్ 17.08.81 )

maro-kurukshetram-810904-copy04.09.1981 శుక్రవారం మరో కురుక్షేత్రం (చరితచిత్ర కంబైన్స్) నిర్మాత: వీకే.తమ్మారెడ్డి; నిర్మాణ నిర్వహణ : వీ.నిరంజన్ బాబు ; స్క్రీన్ ప్లే, దర్శకత్వం:టీ.లెనిన్; సంగీతం: టి.చలపతిరావు; నృత్యం: రవి; కథ : తోటకూర ఆశాలత; మాటలు : పరుచూరి, మల్లిక్; పాటలు: ఆరుద్ర, జాలాది, టి.చలపతిరావు; పోరాటాలు: భూమానంద్; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, ఆనంద్, రమేష్, జయదేవ్, రమోలా; కళ: బీ.ప్రకాశరావు; ఛాయాగ్రహణం: ఆర్.రామారావు; కూర్పు: ఆదుర్తి హరనాథ్; తారాగణం: శారద, సువర్ణ, పద్మజ, మాదాల రంగారావు, భానుచందర్, సాయిచంద్, నూతన్ ప్రసాద్, పీఎల్.నారాయణ, నాగభూషణం, డీ. భాస్కర్, నల్లూరి వెంకటేశ్వర్లు, గోకిన రామారావు, నర్రా వెంకటేశ్వరరావు, మాస్టర్ హనుమ, కృష్ణవేణి, ఉషారాణి, వరకుమారి, సత్యవతి,chilipi-mogudu-810904-copy

04.09.1981 శుక్రవారం చిలిపిమొగుడు (భార్గవవిఠల్ కంబైన్స్ తమిళడబ్బింగ్ ) సమర్పణ: డాక్టర్ టీకేఎం.ఛటర్జీ; నిర్మాతలు:ఎంఎస్ఆర్.కే.విఠల్, టీ.నారాయణరెడ్డి; దర్శకత్వం: జీఎన్.రంగరాజన్; సంగీతం: ఇళయరాజా; కథ : హాసన్ సోదరులు; స్క్రీన్ ప్లే:అనంత్; ఛాయాగ్రహణం: ఎన్.కే.విశ్వనాథన్; కూర్పు:కేఆర్.రామలింగం; తారాగణం: కమల్ హాసన్, శ్రీదేవి, దీప,ఎం.కృష్ణమూర్తి, తెంగై శ్రీనివాసన్, ఓమకూచినరసింహన్, బేబీఅంజు; (ఈ చిత్రం తమిళ మాతృక మీండుం కోకిల“1981 జనవరి 14న విడుదలై శతదినోత్సవాలు చేసుకుంది)

daari-tappina-manishi06.09.1981 ఆదివారం దారితప్పినమనిషి (బ్లేజ్ మూవీస్) నిర్మాత: బీ.మాలతిదేవి; దర్శకుడు:బీఎన్.రావు; సంగీతం: విజయభాస్కర్; కథ, మాటలు: పిళ్లా శ్రీనివాస్; స్క్రీన్ ప్లే: బీఎన్.రావు, పిళ్లా శ్రీనివాస్, పాటలు:వేటూరి సుందర రామమూర్తి; నేపథ్యగానం: సుశీల, వాణీజయరామ్; ఎల్ఆర్.అంజలి, బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్; కళ: తోటహేమచందర్; నృత్యాలు: రణధీర్; ఛాయాగ్రహణం: విపిన్ దాస్; కూర్పు: ఎంఎస్.మణి; తారాగణం: నరసింహ రాజు, రూప, రాజేంద్రప్రసాద్, రోజారమణి, పండరీబాయి, లక్ష్మీశ్రీ, విజయగౌరి, సత్యవాణి, కాకరాల, కేకే.శర్మ, వంకాయల సత్యనారాయణ, మోదుకూరి సత్యం, తారాకృష్ణ, వల్లం నరసింహారావు, అతిథినటుడు : హేమసుందర్ రెడ్డి;mudda-mandaram-100-daysmudda-mandaram

11.09.1981 శుక్రవారం ముద్దమందారం (నటనాలయా) సమర్పణ : కోనేరు రవీంద్రనాథ్; నిర్మాతలు : రంజిత్, ప్రశాంత్; కథ,దర్శకుడు:జంధ్యాల; కోడైరెక్టర్:యూవీ.ఫణి; సంగీతం:రమేష్ నాయుడు; పాటలు:వేటూరిసుందరరామూర్తి; నేపథ్యగానం:సుశీల, బాలసుబ్రహ్మణ్యం, జిత్ మోహన్ మిత్రా; నాట్యాలు: శివసుబ్రహ్మణ్యం; కళ: తోటతరణి; ఛాయాగ్రహణం:ఎస్.గోపాలరెడ్డి; కూర్పు: జీజీ.కృష్ణారావు; తారాగణం: ప్రదీప్ కుమార్, పూర్ణిమ, శంకర్, తులసి, అన్నపూర్ణ, నరసింగరావు, సుందరలక్ష్మి, విన్నకోటరామన్నపంతులు, విన్నకోటవిజయరాం, కృష్ణ చైతన్య (ఈ చిత్రం శతదినోత్సవాలు డిసెంబర్ 20న మద్రాస్ పామ్ గ్రోవ్ హోటల్లో జరిగాయి.)

gharanaa-gangulu-81091011.09.1981 శుక్రవారం ఘరానా గంగులు (సరిగమ ప్రొడక్షన్స్) దర్శకుడు: కట్టా సుబ్బారావు; సంగీతం: సత్యం; పాటలు: వేటూరి; తారాగణం: శోభన్ బాబు , శ్రీదేవి , సిల్క్ స్మిత (తొలి సినిమా)chinnari-chittibabu

18.09.1981 శుక్రవారం చిన్నారి చిట్టిబాబు (అమర్ ఆర్ట్ ఇంటర్నేషనల్) నిర్మాత: కే.వెంకటనారాయణ గుప్త ; దర్శకుడు: ఎన్.గోపాలకృష్ణ; సంగీతం : రోహిణీచంద్ర; మాటలు: చెరువు ఆంజనేయ శాస్త్రి; పాటలు: సి. నారాయణరెడ్డి, ఆరుద్ర, జాలాది, గోపి; తారాగణం: కవిత, సుదర్శన్, మమత, పిఎల్.నారాయణ, పీజే శర్మ, రాళ్ళపల్లి

ramalakshmanulu-811007 18.09.1981 శుక్రవారం రామలక్ష్మణులు (దేవర్ ఫిలిమ్స్) నిర్మాత: దండాయుధపాణి; దర్శకుడు:ఆర్.త్యాగరాజన్; సంగీతం చక్రవర్తి; మాటలు, పాటలు: ఆచార్య ఆత్రేయ; తారాగణం: జగ్గయ్య, కృష్ణంరాజు, జయసుధ, మోహన్ బాబు, గిరిబాబు, ప్రభాకరరెడ్డి, అల్లు రామలింగయ్య, పండరీబాయి , కేవీ చలం, సారథి, నిర్మల, మధు మల్హోత్రా jatagadu

18.09.1981 శుక్రవారం జతగాడు (చందమామ పిక్చర్స్); సమర్పణ:కే.నాగభూషణం; నిర్మాత: పీవీ.కృష్ణప్రసాద్; దర్శకుడు: బోయిన సుబ్బారావు; సంగీతం: చక్రవర్తి; ;కథ: బలమురుగం; మాటలు:జంధ్యాల; పాటలు: కొసరాజు, వేటూరి సుందరరామమూర్తి; నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం; నృత్యాలు: శీను; పోరాటాలు: ఆర్. రాఘవులు; కళ:కుదరవల్లి నాగేశ్వరరావు; ఛాయాగ్రహణం: వీఎస్ఆర్.స్వామి, కూర్పు: జీజీ,కృష్ణారావు; తారాగణం: కృష్ణ, జయప్రద, సంగీత, గుమ్మడి, నూతన్ ప్రసాద్, నాగభూషణం, మిక్కిలినేని, అనుపమ, గిరిజ, జయమాలిని, మోదుకూరి సత్యం, చిడతల అప్పారావు,

prema-mandiream24.09.1981 గురువారం ప్రేమమందిరం (సురేష్ ప్రొడక్షన్స్) నిర్మాత: డీ.రామానాయుడు; దర్శకుడు: దాసరి నారాయణరావు; కోడైరెక్టర్: సూరపునేని రాధాకృష్ణ; సంగీతం: కేవీ.మహాదేవన్; పాటలు: దాసరినారాయణరావు, ఆరుద్ర, నారాయణరెడ్డి,వేటూరి సుందరరామమూర్తి; నేపథ్యగానం: సుశీల, జానకి, బాలసుబ్రహ్మణ్యం; శ్లోకం: కనకవల్లి నాగేంద్రరావు; నృత్యాలు: సలీం, సురేఖ; కళ:ఎస్.కృష్ణారావు; ఛాయాగ్రహణం: సెల్వరాజ్; కూర్పు: మార్తాండ్; తారాగణం: ఏఎన్నార్ (ద్విపాత్రాభినయం), జయప్రద, అంబిక, శ్రీధర్, గుమ్మడి, సత్యనారాయణ, సూర్యకాంతం అల్లు రామలింగయ్య, రాజసులోచన, నిర్మల, రమాప్రభ, చలం, నగేష్. సారథి, బాలకృష్ణ, చిడతల అప్పారావు; పీజే.శర్మ, టెలిఫోన్ సత్యనారాయణ, భుజంగరావు, వర్మ; అతిథినటులు: జగ్గయ్య, గీత, రామానాయుడు;

srirasthu-subha-masthu26.09.1981 శనివారం శ్రీరస్తుశుభమస్తు(శ్రీఆలయమ్మన్ క్రియేషన్స్); దర్శకుడు:కట్టాసుబ్బారావు; సంగీతం: జేవీ.రాఘవులు; నిర్మాతలు: కే.నరసింహారావు, వై.వెంకటేశ్వరరావు, దోగుపర్తిసోమయ్య; నిర్మాణత: వై.చిట్టిబాబు; నిర్వహణ: అమర్నాథ్; అసోసియేట్ డైరెక్టర్: కాకుమాని నాగేశ్వరరావు; మాటలు : వీటూరి; పాటలు: వేటూరి సుందరరామమూర్తి ; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ; నృత్యాలు: తార; కళ: మోహన; ఛాయాగ్రహణం: వీ.రంగా; కూర్పు: ఆర్.భాస్కరన్; తారాగణం: చిరంజీవి, సరిత, కవిత, సువర్ణ, నూతన్ ప్రసాద్, అల్లురామలింగయ్య, అత్తిలిలక్ష్మి, పీఎల్.నారాయణ, జేవీ.రమణమూర్తి, భానోజీరావు, చిట్టిబాబు, విజయబాబు, జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి; అతిథినటులు : సీహెచ్.కృష్ణమూర్తి రాజనాల, ప్రభాకరరెడ్డి; ప్రత్యేకపాత్రల్లో: వ్యాస్ చంద్, మిక్కిలినేని జగదీష్ బాబు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


  (To Type in English, deselect the checkbox. Read more here)