పాత తెలుగుసినిమాల వివరాలు, విశేషాలు 1981 (రెండోభాగం)

tiruguleni-manishi-81033003.04.1981 శుక్రవారం తిరుగులేనిమనిషి(దేవీఫిలింప్రొడక్షన్స్) నిర్మాత: కే.దేవీ వరప్రసాద్; దర్శకుడు: కే.రాఘవేంద్రరావు; నిర్వహణ: కే.లీలాప్రసాద్ (బాబ్జీ) సంగీతం: కేవీ.మహదేవన్; మాటలు: సత్యానంద్; పాటలు: ఆత్రేయ; నేపథ్యగానం:సుశీల, బాలసుబ్రహ్మణ్యం; నృత్యాలు: సలీం; కళ: భాస్కరరాజు; పోరాటాలు: మాధవన్; ఛాయాగ్రహణం: కేఎస్.ప్రకాష్; కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు; తారాగణం: ఎన్టీఆర్, రతి, చిరంజీవి, ఫటాఫట్ జయలక్ష్మి, సత్యనారాయణ, జగ్గయ్య, ముక్కామల, అల్లు రామలింగయ్య, అత్తిలి లక్ష్మి, జయలక్ష్మి. శ్రీలక్ష్మి, శ్యామల, బాబ్ క్రిస్టో, మాస్టర్ ప్రసాద్ (ఎన్టీఆర్ చిరంజీవి కలిసి నటించిన ఏకైక చిత్రం ఇదే)kranti-810405

03.04.1981 శుక్రవారం క్రాంతి (శ్రీక్రాంతి ప్రొడక్షన్స్) దర్శకుడు: ముంజులూరి భీమేశ్వరరావు ; సంగీతం: కేవీ మహదేవన్; తారాగణం: : జయంతి రంగనాథ్, భాస్కరరాజు

jagadguru-aadi-sankaracharya-90-daysjagadguru-aadi-shankaraachaarya-81040505.04.1981 ఆదివారం జగద్గురు ఆదిశంకరాచార్య (శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్ క్రియేషన్స్) సమర్పణ: దేసు వెంకటసుబ్బారావు; నిర్మాతలు: జి.సూరిబాబు, ఎంఎస్ఆర్.కృష్ణ ప్రసాద్, ఎస్వీ.సుబ్బారావు; దర్శకుడు: పీ.భాస్కరన్; ఛాయాగ్రహణం: యూ.రాజగోపాల్, కూర్పు: కే.శంకుణ్ణి; తారాగణం: మురళీమోహన్ (తెలుగు హీరో కాదు), కవియూర్ పొన్నమ్మ,సంకరద్, ప్రతాపచంద్రన్, మల్లికా సుకుమారన్, మాస్టర్ రఘు, ఎన్.గోవిందన్ కుట్టి, ప్రేమజీ, రాజకోకిల, టీపీ.మాధవన్, జేఏఆర్.ఆనంద్; (  ఒక మలయాళ ఆధ్యాత్మిక చిత్రం తొంబై రోజులకు పైగా ప్రదశించబడి ఒక సరికొత్త రికార్డు ను నెలకొల్పింది ఈ చిత్రానికి మలయాళ మాతృక జగద్గురు ఆదిశంకరన్” 1977 అక్టోబర్ 21న విడుదలైంది)

illaalu-810322illaalu-p21-130-days-81081509.04.1981 గురువారం ఇల్లాలు (బాబుఆర్ట్స్) సమర్పణ:.పూర్ణచంద్రరావు; నిర్మాత: జీ.బాబు; దర్శకుడు: తాతినేనిరామారావు; సంగీతం: చక్రవర్తి; మాటలు: గొల్లపూడి మారుతీరావు; పాటలు: ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, సుశీల, శైలజ; నృత్యాలు: తార, శేషు; కళ: జీవీ.సుబ్బారావు; ఛాయాగ్రహణం: ఎం.కన్నప్ప; కూర్పు: జే.కృష్ణస్వామి, టీవీ.బాలసుబ్రహ్మణ్యం; తారాగణం: శోభన్ బాబు, జయసుధ, శ్రీదేవి, కాంతారావు, రమణమూర్తి, మిక్కిలినేని, వెంకన్నబాబు, హేమసుందర్, మాస్టర్ సుందర్. రమాప్రభ, కృష్ణవేణి, సూర్యకళ, రోహిణి, కేఎస్.లక్ష్మి, జీ.రాజ్యలక్ష్మి; అతిథినటులు: సత్యనారాయణ, రంగనాథ్, అల్లు రామలింగయ్య  (ఈ చిత్రం హైదరాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, భీమవరం, మచిలీపట్టణం, విజయవాడ, గుంటూరు, తెనాలి, చీరాల (12) కేంద్రాలలో వందరోజులు పైగా నడిచింది. ఈ సందర్బంగా శతదినోత్సవ కార్యక్రమాన్ని జూలై 19న హైదరాబాద్ లో నిర్వహించాలనుకున్నప్పటికీ జంటనగరాల్లో కొన్ని చోట్ల కర్ఫ్యూ వంటి అనివార్య కారణాలవల్ల వాయిదా వేయవలసి వచ్చింది. తిరిగి ఆగష్టు 16 సాయంత్రం మద్రాసులోని చోళ హోటల్లో శతదినోత్సవ సభ నిర్మహించారు. ఆగష్టు 15 నాటికీ ఈ చిత్రం 130 రోజుల ప్రదర్శనలు పూర్తి చేసుకుంది) . 

11.04.1981 శనివారం దీపారాధన (భాగ్యలక్ష్మిక్రియేషన్స్)నిర్మాత: నన్నపనేని సుధాకర్; కథ, స్క్రీన్ ప్లే, deepaaraadhanaదర్శకత్వం, మాటలు, పాటలు: దాసరినారాయణరావు; కోడైరెక్టర్: నందం హరిశ్చంద్రరావు; సంగీతం: చక్రవర్తి; నేపథ్యగానం:బాలసుబ్రహ్మణ్యం, సుశీల, ఆనంద్, మాధవపెద్ది రమేష్, పుష్పలత; నృత్యాలు: సలీం; పోరాటాలు: రాజుపరమశివన్; కళ: భాస్కరరాజు; ఛాయాగ్రహణం: కేఎస్.మణి; కూర్పు: దండమూడి రాజగోపాల్; తారాగణం: శోభన్ బాబు, జయప్రద, మురళీ మోహన్, ప్రభాకరరెడ్డి, మోహన్ బాబు, దీప, అల్లురామలింగయ్య, సూర్యకాంతం, జగ్గారావు, సీహెచ్.కృష్ణమూర్తి, జీవీజీ, రాళ్లబండి కామేశ్వరరావు, టెలిఫోన్ సత్యనారాయణ, మోదుకూరి సత్యం, నూతననటి: శివరంజని;

gola-nagamma-81041116.04.1981 గురువారం గోలనాగమ్మ(రైన్ బోసినీఆర్ట్స్)స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పీవీ.రాజు; సమర్పణ: వేణుగోపాలకృష్ణారెడ్డి; నిర్మాతలు:కర్రిలక్ష్మీకాంతంకొండేపూడిసుబ్బరావు; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేకే శర్మ;సంగీతం :చక్రవర్తి; మూలకథ:బీ.ప్రకాష్; మాటలు:డీవీ.నరసరాజు; పాటలు:ఆత్రేయ, రాజశ్రీ, వేటూరి, వీటూరి, విజయరత్నం; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, ఆనంద్, సుశీల, జానకి; నృత్యాలు: సంపత్, శేషు, చిన్నా; పోరాటాలు: రాఘవులు; కళ: భాస్కరరాజు; ఛాయాగ్రహణం: పీ.దేవరాజ్; కూర్పు: చౌదుల సుబ్బారావు; తారాగణం: నరసింహరాజు, కవిత, సత్యనారాయణ, నాగభూషణం, సారథి, జయమాలిని, హలం, ఇందిర, మాడావెంకటేశ్వరరావు, గోకినరామారావు, సాక్షిరంగారావు, పొట్టివీరయ్య,మోదుకూరిసత్యం,చిట్టిబాబు; అతిథినటులు: రాజబాబు పద్మనాభం, హేమసుందర్, కల్పనారాయ్, విజయభాను, జానకి, జయశీల;

tyagayya-81041317.04.1981 శుక్రవారం త్యాగయ్య (నవతా సినీ ఆర్ట్స్) సమర్పణ & సంగీతం కేవీ మహదేవన్; నిర్మాత: నవతా కృష్ణంరాజు; నిర్మాణ, నిర్వహణ: టీఎం.సంతానం; దర్శకుడు: బాపు; స్క్రీన్ ప్లే,మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ; పాటలు: వేటూరి; తాళ్ళపాక అన్నమయ్య, భాకరమదాసు, త్రిభువనం శ్రీనివాసయ్య; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, పీబీ.శ్రీనివాస్, సుశీల, జానకి, వాణీ జయరామ్, రామశాస్త్రి; నృత్యం: రాజు; కళ: భాస్కరరాజు; కూర్పు: మందపాటి రామచంద్రయ్య, జీఆర్.అనిల్ దత్తాత్రేయ; ఛాయాగ్రహణం; బాబాఆజ్మీ; తారాగణం: జేవీ సోమయాజులు, కేఆర్.విజయ, రవి, రావుగోపాలరావు, రాళ్ళపల్లి, రాంబాబు, సాక్షిరంగారావు, అర్జా జనార్దనరావు (హనుమాన్), జ్యోతిలక్ష్మి, అత్తిలి లక్ష్మి, ఝాన్సీ, రోహిణి, అన్నపూర్ణ, విజయబాల, కృష్ణమూర్తి, హేమసుందర్, భీమరాజు, నాట్యతారలు: ప్రియవదన, జయ; అతిథితారలు : సంగీత, శ్రీధర్,

prema-natakam18.04.1981 శనివారం ప్రేమనాటకం (పరిమళ ఆర్ట్ పిక్చర్స్) నిర్మాతలు: ఎం.శంకరయ్య, నందకుమార్, స్వామి, బాలనాగయ్య; నిర్వహణ: అమర్ నాథ్; స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కట్టాసుబ్బారావు; అసోసియేట్ డైరెక్టర్ ఎం.జగన్నాథరావు; సంగీతం: సత్యం; నృత్యాలు: తార; కథ,మాటలు: కాశీవిశ్వనాధ్; పాటలు: వేటూరి సుందరామమూర్తి; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి; పోరాటాలు: జూడో రత్నం; కళ: కే.రామలింగేశ్వరరావు; ఛాయాగ్రహణం: రంగా; కూర్పు జీ వెంకటరామన్ తారాగణం : మురళీమోహన్, శారద, సంగీత, నూతన్ ప్రసాద్, పీఎల్.నారాయణ, రమణమూర్తి, బోసుబాబు, రాజ్యలక్ష్మి, రమాప్రభ, మమత, గిరిజిజా, పుష్పకుమారి, అత్తిలిలక్ష్మి శ్యామల, జయమాలిని, ముక్కామల, రాళ్ళపల్లి, అతిథినటులు: శరత్ బాబు, చక్రపాణి, నాభూషణం, ప్రత్యేకపాత్రల్లో: చిరంజీవి, కవిత,

pedala-bratukulu18.04.1981 శనివారం పేదలబ్రతుకులు (గీతాకృష్ణక్రియేషన్స్)స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వీ.మధుసూధనరావు; సంగీతం: కేవీ.మహదేవన్, కళ: భాస్కరరాజు; సమర్పణ: యలమాటి సత్యనారాయణ; నిర్మాతలు: సీహెచ్.వీ.సూర్యనారాయణ, కే.వెంకటేశ్వరరావు, యూ.చినవీర్రాజు; కథ:భాగ్యరాజా, మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ, పాటలు: ఆత్రేయ; నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం; నృత్యాలు: ప్రకాష్, సురేఖ; ఛాయాగ్రహణం: వీఎస్ఆర్.స్వామి; కూర్పు: డీ.వెంకటరత్నం ; తారాగణం: సుధాకర్, నారాయణరావు, చలం, రాళ్ళపల్లి, ప్రసాద్ బాబు, అన్నపూర్ణ, సుమతి, ఝాన్సీ, లక్ష్మీచిత్ర, కల్పనారాయ్, చలపతిరావు, జిత్ మోహన మిత్ర; బాలతారలు : బేబీరోహిణి, మాస్టర్ కుమార్, షరీఫ్, రజనీ; అతిథితారలు: కాంచన, శారద, లక్ష్మి, పొట్టి ప్రసాద్, చిడతల అప్పారావు;

pulibidda-810422puli-bidda-100-days24.04.1981 శుక్రవారం పులిబిడ్డ (హేరంబచిత్రమందిర్) నిర్మాత: నాచు శేషగిరిరావు, స్క్రీన్ ప్లే, దర్శకుడు :వీ.మధుసూధనరావు; సంగీతం:చక్రవర్తి; మూలకథ: ఆంజనేయ పుష్పానంద్; మాటలు: డీవీ.నరసరాజు; కళ: భాస్కరరాజు; ఛాయాగ్రహణం: వీఎస్ఆర్.స్వామి; కూర్పు: డీ.వెంకటరత్నం; తారాగణం: కృష్ణంరాజు, శ్రీదేవి, సత్యనారాయణ, అంజలీ దేవి, జానకి, ప్రభాకరరెడ్డి, అర్జా జనార్ధన రావు; ( ఈ చిత్రానికి కన్నడ మూలం  1978 లో రాజ్ కుమార్ నటించిన తాయి గె తక్క మగ”  ఈ చిత్రం ఆగష్టు3 నాటికీ వందరోజులు పూర్తిచేసుకుంది.)naade-gelupu-810417

24.04.1981 శుక్రవారం నాదేగెలుపు (శ్రీరాఘవేంద్ర ఆర్ట్ కంబైన్స్) నిర్మాతలు : గుండారపు బాలప్ప, గుండారపు హనుమంతప్ప; సమర్పణ: జీ.రామాంజనేయ చౌదరి; స్క్రీన్ ప్లే, దర్శకత్వం:పోలవరపుబ్రహ్మానందరావు; సంగీతం: సత్యం; మాటలు: కేవీ.రమణమూర్తి; పాటలు: రాజశ్రీ; నేపథ్యగానం: రామకృష్ణ, శైలజ, రమణ; నృత్యాలు: రాజు; పోరాటాలు: రాజు; ఛాయాగ్రహణం: వీఎస్ఆర్.కృష్ణారావు; కూర్పు: నాయని మహేశ్వరరావు; తారాగణం: వినోద్ కుమార్ జయమాలిని, సీహెచ్.కృష్ణమూర్తి, సువర్ణ, అనిత, ఝాన్సీ, చిట్టిబాబు, జయవాణి , జయశీల, రాధ, శమంతకమణి,

ille-swargam25.04.1981 శనివారం ఇల్లేస్వర్గం (నటరాజాఆర్ట్ క్రియేషన్స్) దర్శకుడు: గార సత్యనారాయణమూర్తి; సంగీతం:రమేష్ నాయుడు; నిర్మాతలు: సీ.ఆంజనేయులు, దాసరిగోపాలకృష్ణ, సంభంగి అప్పారావు;పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ; తారాగణం: చంద్రమోహన్,మాధవి, రోజారమణి, మురళీమోహన్, నాగభూషణం, ముక్కామల, నిర్మల, పద్మనాభం,అల్లురామలింగయ్య;

30.04.1981 గురువారం హృదయమున్నమనిషి (రాజాలలిత పిక్చర్స్) నిర్మాత: ఎస్.విద్యాధర్; దర్శకులు: కృష్ణన్పంజు; సంగీతం:ఎం.ఎస్.విశ్వనాథన్, సత్యం చెళ్ళపిళ్ళ;

manaa-voori-raamudu-81042001.05.1981 శుక్రవారం మనవూరి రాముడు (శ్రీ చేతన చిత్ర) నిర్మాతలు: పీ. విజయకుమార్, ఎస్.మోహనరాజు, పీ.సుందరి, సమర్పణ, ఛాయాగ్రహణం : పీ.దేవరాజ్; దర్శకుడు: పేరాల సుబ్రహ్మణ్యం; సంగీతం: సత్యం; కథ,మాటలు: దాసంగోపాల కృష్ణ; తారాగణం: మురళీమోహన్, దీప, ఈశ్వరరావు, కవిత, నాగభూషణం, పీఆర్.వరలక్ష్మి, సాక్షి రంగారావు;

01.05.1981 శుక్రవారం ఎర్రమల్లెలు (నవతరం పిక్చర్స్); కథ, సారథ్యం: మాదాల రంగారావు;yerramallelu నిర్వహణ: కే.రాధాకృష్ణ; గౌరవనిర్మాత: మాదాలకోదండరామయ్య; దర్శకుడు:ధవళసత్యం; సంగీతం:చక్రవర్తి; నృత్యాలు:రాజుదుర్గ; మాటలు:ఎంజీ.రామారావు;పాటలు:నారాయణరెడ్డి, కొండవీటివేంకటకవి, అదృష్టదీపక్, ప్రభు,ధవళసత్యం; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, ఆనంద్, జానకి, చక్రవర్తి, మాధవపెద్ది రమేష్; కళ: రావి వెంకటేశ్వర్లు; ఛాయాగ్రహణం: జీ.మోహనకృష్ణ; కూర్పు: నాయని మహేశ్వరరావు; తారాగణం: మురళీ మోహన్, మాదాల రంగారావు,గిరిబాబు, రంగనాథ్, సాక్షి రంగారావు, కే.విజయ, కృష్ణవేణి, పీఎల్.నారాయణ, పీజే.శర్మ, సాయిచంద్, చలపతిరావు, నర్రా వెంకటేశ్వరరావు, ఎంపీ ప్రసాద్, పుష్పకుమారి, లక్ష్మీచిత్ర, శ్రీలక్ష్మి. జయశీల, శివపార్వతి, మాస్టర్ మాదాల రవి;

ramadandu-81050808.05.1981 శుక్రవారం రామదండు(కళాకేంద్రమూవీస్)సమర్పణ:మురళీమోహన్; నిర్మాతలు:పీఆర్.గోవిందరాజన్,పీ.దొరైస్వామి; పర్యవేక్షణ:కే.బాలచందర్; దర్శకుడు:ఎన్ఎస్.మణి; సంగీతం:ఎంఎస్.విశ్వనాథన్; కథ:విజి;స్క్రీన్ ప్లే:విసు; మాటలు, పాటలు: ఆచార్య ఆత్రేయ; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, శైలజ, కౌసల్య.శశిరేఖ, రామోలా; నృత్యాలు: పులియూర్ సరోజ; కళ: మోహన్; ఛాయాగ్రహణం: ఆర్.రఘునాథరెడ్డి; కూర్పు: ఎన్ఆర్.కిట్టు; తారాగణం: మురళీమోహన్, సరిత, అల్లు రామలింగయ్య, త్యాగరాజు, సురేష్, నిర్మల, శ్రీశైలజ, చక్రవర్తి, జయవిజయ, కబీర్ దాస్, వసంతకుమార్, మోదుకూరిసత్యం, సురేఖ, శాంతి, లక్ష్మి, సరస్వతి;

bhogi-mantalubhogi-mantalu-100-days09.05.1981 శనివారం భోగిమంటలు (రోహిణి ఆర్ట్స్) రచన, సమర్పణ: త్రిపురనేని మహారథి; నిర్మాత: టీఎస్.కిశోర్; స్క్రీన్ ప్లే,దర్శకత్వం : విజయనిర్మల; సంగీతం: రమేష్ నాయుడు; కథామూలం: కొమ్మిరెడ్డివిశ్వమోహన్ రెడ్డి; కథాకల్పన: పీ.చంద్రశేఖరరెడ్డి; పాటలు: నారాయణరెడ్డి, ఆత్రేయ, అప్పలాచార్య,కొసరాజు, వేటూరి; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ, వాణీజయరామ్; నృత్యాలు: శ్రీనివాస్; పోరాటాలు:రాఘవులు; కళ: తోటతరణి; ఛాయాగ్రహణం: పుష్పాల గోపీకృష్ణ; కూర్పు: ఆదుర్తి హరనాథ్; తారాగణం: కృష్ణ, సుధాకర్, రతి, గీత, రాజ్యలక్ష్మి,అంజలీదేవి, కృష్ణకుమారి, కాంతారావు, కాకరాల, గుమ్మడి, సత్యనారాయణ, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, గిరిబాబు, రాజబాబు, రమాప్రభ, సీహెచ్. కృష్ణమూర్తి, ఝాన్సీ, జగ్గారావు, జయమాలిని, జ్యోతిలక్ష్మి, హెలన్(ఈ చిత్రం ఆగష్టు 16 నాటికి విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోనేగాక, హైదరాబాద్ నగరంలోని బాలాజీ థియేటర్, నోబెల్ టాకీస్ లలో వందరోజులు నడిచింది ).

deveedarshanam09.05.1981 శనివారం దేవీదర్శనం (శ్రీరాజరాజేశ్వరి సినీ ఎంటర్ ప్రైజెస్ తమిళడబ్బింగ్) సమర్పణ: తమిరిసి పంకజమల్లిక్; నిర్మాత: యూ.రామకృష్ణారావు; దర్శకుడు: కే.శంకర్; సంగీతం: ఎంఎస్.విశ్వనాథన్; మాటలుపాటలు రాజశ్రీ; ఛాయాగ్రహణం: కంచి మీనాక్షిసుందరం, కూర్పు: కే.శంకర్, కే.ఆర్.కృష్ణన్; తారాగణం: కేఆర్. విజయ, లత, శరత్ బాబు, బేబీ బబిత, బేబీ జయశాంతి, మంజుభార్గవి, అశోకన్, ఎస్వీ.సుబ్బయ్య, తెంగై శ్రీనివాసన్, వీఎస్.రాఘవన్, ఎస్వీ.రామదాస్(ఈ చిత్రం తమిళ మాతృక దేవిదర్శనం 1980 డిసెంబర్ 31 న విడుదలైంది)

14.05.1981 గురువారం ప్రణయగీతం(డీవీఎస్ ప్రొడక్షన్స్)నిర్మాత:డీవీఎస్.రాజు; సహనిర్మాతలు:డీబీ.వెంకటపతిరాజు,డీబీవీ.రాజు; pranaya-geethamదర్శకుడు :పీ.సాంబశివరావు; సంగీతం: రాజన్నాగేంద్ర; కథ: భాగ్యరాజ్; మాటలు: దాసం గోపాలకృష్ణ; పాటలు: నారాయణరెడ్డి, దాసంగోపాలకృష్ణ; నేపథ్యగానం:బాలసుబ్రహ్మణ్యం,సుశీల,జానకి; కళ: కళాధర్; నృత్యాలు:రాజన్రాజు; పోరాటాలు: అళగిరిస్వామి; ఛాయాగ్రహణం:ఎన్ఏ.తారా; కూర్పు: కే.బాబురావు; తారాగణం: చంద్రమోహన్, సుజాత, గుమ్మడి, నూతన్ ప్రసాద్, భీమరాజు, చిట్టిబాబు, సత్యకళ, మురుగన్, బేబీ కాంచన, రవికాంత్, రాజేష్, ప్రశాంత్ కుమార్, జయవాణి;

nyaayam-kaavaali15.05.1981 శుక్రవారం న్యాయంకావాలి (శ్రీక్రాంతి చిత్ర) నిర్మాత: క్రాంతికుమార్; దర్శకుడు: .కోదండరామిరెడ్డి; సంగీతం: చక్రవర్తి; కథ:డి.కామేశ్వరి (“కొత్తమలుపునవల ఆధారంగా) మాటలు:సత్యానంద్; పాటలు:వేటూరిసుందరరామమూర్తి; నేపథ్యగానం:సుశీల,బాలసుబ్రహ్మణ్యం, వేటూరిసుందరరామమూర్తి; నృత్యాలు:సలీం; కళ: కే.భాస్కరరాజు; ఛాయాగ్రహణం: .వెంకట్; కూర్పు: బీ.కృష్ణంరాజు; తారాగణం: చిరంజీవి, రాధిక(తొలిచిత్రం), జగ్గయ్య, శారద, చాట్లశ్రీరాములు, పీజే శర్మ, పుష్పలత, పుష్ప, అత్తిలి లక్ష్మి, హలం, బాలతారలు: తులసి, రోహిణి, సరస్వతి; అతిథినటులు: అల్లు రామలింగయ్య , ఫటాఫట్ జయలక్ష్మి;

satyam-shivam-100-dayssatyam-sivam28.05.1981 గురువారం సత్యంశివమ్(ఈశ్వరీక్రియేషన్స్) సమర్పణ:ఎన్టీఆర్; చీఫ్ కంట్రోలర్:హరికృష్ణ; నిర్మాత: డీ.వెంకటేశ్వరరావు; దర్శకుడు: కే.రాఘవేంద్రరావు; అసోసియేట్ డైరెక్టర్: వీఎస్.రెడ్డి; సంగీతం: చక్రవర్తి; నృత్యాలు: సలీం; మాటలు: సత్యానంద్; పాటలు: వేటూరి సుందరరామమూర్తి; నేపథ్యగానం:బాలసుబ్రహ్మణ్యం,సుశీల,జానకి,శైలజ; పోరాటాలు: సాంబశివరావు; కళ: ఎస్.కృష్ణారావు; ఛాయాగ్రహణం: కేఎస్.ప్రకాష్; కూర్పు: రవి; తారాగణం: ఎన్టీఆర్, అక్కినేని, శ్రీదేవి, రతి, విజయశాంతి, సత్యనారాయణ, మోహన్ బాబు, ప్రభాకరరెడ్డి, అల్లురామలింగయ్య, భానుచందర్, ఆనందమోహన్, చలపతిరావు, పుష్పలత, పుష్పకుమారి, అత్తిలిలక్ష్మి, పీజే.శర్మ; బాలతారలు: రాజు, హరి, వరలక్ష్మి; అతిథినటులు: రావికొండలరావు, పాండురంగారావు, కోకా రాఘవరావు(ఈ సినిమా సెప్టెంబర్ 4 తేదీన శతదినోత్సవం చేసుకుంది)

bhogabhagyalu-810605

05.06.1981 శుక్రవారం భోగభాగ్యాలు (ఎస్ఎల్. మూవీస్) నిర్మాత: ఎస్.పరంధామరెడ్డి; నిర్మాణ, నిర్వహణ: జీ.రెడ్డిశేఖర్; స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పీ.చంద్రశేఖర రెడ్డిఅసోసియేట్ డైరెక్టర్: టీ.శ్రీరామరెడ్డి; సంగీతం: చక్రవర్తి; కథ: ఉషశ్రీ; మాటలు: మోదుకూరి జాన్సన్; పాటలు: ఆత్రేయ, నారాయణరెడ్డి, మోదుకూరిజాన్సన్, పరుచూరిగోపాలకృష్ణ, ఉషశ్రీ, విద్వాన్ బడిగురువారెడ్డి ; నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం; పోరాటాలు: ఆర్.రాఘవులు; కళ: పేకేటి రంగా; ఛాయాగ్రహణం: పుష్పాల గోపీకృష్ణ; కూర్పు: అంకిరెడ్డి; తారాగణం : కృష్ణ, శ్రీదేవి, గుమ్మడి, గిరిబాబు, నూతన్ ప్రసాద్, రావికొండలరావు, జయప్రకాశ్, జగ్గారావు, శుభ, జ్యోతిలక్ష్మి, జయమాలిని, హలం, శ్రీలక్ష్మి;

harischendrudu06.06.1981 శనివారం హరిశ్చంద్రుడు (విశ్వశాంతి మూవీస్) నిర్మాత: యూ.డీ.మురళీకృష్ణ; దర్శకుడు: యూ.విశ్వేశ్వరరావు; సంగీతం: టి.చలపతిరావు; తారాగణం: ప్రభాకరరెడ్డి, జయచిత్ర, సావిత్రి, శివపార్వతి, ఎన్వీ.ప్రసాదరావు (జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా రజత కమలం అందుకున్న చిత్రం)bhavipourulu-810608

12.06.1981 శుక్రవారం భావిపౌరులు (కిరణ్ చిత్ర) నిర్మాత:ఎంఆర్.కిరణ్ పాషా; దర్శకుడు: పీఎం.వెంకటేశ్వరరావు; సంగీతం:సూరపురాజు; మాటలు: పినిశెట్టి; పాటలు: కొసరాజు, శ్రీశ్రీ, కిరణ్, నారదబాబు, పీఎల్.కులశేఖర్; ఛాయాగ్రహణం: పీ.రంగం; తారాగణం: జయమాలిని, సత్యకళ, లక్ష్మీచిత్ర, ఆశారాణి, రంజిత్ కుమార్, నరీన్,శివబాబు, కిరణ్, శంకరనారాయణ;

paalu-neellu12.06.1981 శుక్రవారం పాలునీళ్లు (తెలుగుచిత్రఇంటర్నేషనల్) సమర్పణ: శ్రీమతి కనకమేడల లీలారామకోటేశ్వరరావు; నిర్మాత: రామినేనిసాంబశివరావు; కథ,మాటలు, స్క్రీన్ ప్లే,దర్శకత్వం: దాసరి నారాయణరావు; సంగీతం సత్యం: నృత్యాలు: రాజు; పోరాటాలు: ఎంకే.ధర్మలింగం; పాటలు: వేటూరి సుందరామమూర్తి, దాసరి నారాయణరావు; నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం; ఆశాభోంస్లే; కళ: వీ. శ్రీనివాసరాజు; ఛాయాగ్రహణం: కేఎస్.మణి; కూర్పు: బీహెచ్.రామకృష్ణంరాజు; తారాగణం: మోహన్ బాబు, జయప్రద, నిర్మల, చలం, రమాప్రభ, సరోజ, సూర్యకాంతం, రావి కొండలరావు, కబీర్ దాస్ , అశోక్ కుమార్, సరోజ, నారాయణమూర్తి, బేబీ సరస్వతి; ప్రత్యేక పాటల్లో: దాసరి నారాయణరావు, ప్రభాకరరెడ్డి; (ఈ సినిమాకు ప్రేమకుఅర్థంపెళ్ళికినిర్వచనంఅనే టాగ్ లైన్ జతచేశారు. ప్రసిద్ధ హిందీ గాయని ఆశాభోంస్లే ఒక తెలుగుసినిమాలో పాట పాడడం ఇదే తొలిసారి కావడం విశేషం )

taxidriver12.06.1981 శుక్రవారం టాక్సీడ్రైవర్ (విశ్వ చిత్ర సినీ ఎంటర్‌ప్రైజెస్) సమర్పణ జీఎస్.రాజు; నిర్మాత: జీఆర్కే.రాజు ; నిర్వహణ: ఎం.రవిశేఖరరాజు; దర్శకుడు: ఎస్పీ.చిట్టిబాబు; సంగీతం: సత్యం; కథ,చిత్రానువాదం: ఎండీ.సుందర్, మాటలు: కాశీవిశ్వనాధ్; పాటలు:వేటూరి సుందరరామమూర్తి, నేపథ్యగానం:బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, నృత్యాలు:శ్రీనురాజు; పోరాటాలు:రాఘవులురాజు; కళ:కుదరవల్లినాగేశ్వరరావు; ఛాయాగ్రహణం:జే.విల్లియమ్స్ ; కూర్పు: డీ.వెంకటరత్నం; తారాగణం: కృష్ణంరాజు, జయప్రద, మోహన్ బాబు, అనుపమ, సువర్ణ, పండరీబాయి రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, సారథి, హేమసుందర్, అత్తిలి లక్ష్మి, లక్ష్మిప్రియ, జయవాణి, జయలత, చలపతిరావు, ఆనందమోహన్, భీమరాజు, చిడతల అప్పారావు ;mouna-geetham-810617

19.06.1981 శుక్రవారం మౌనగీతం (క్రియేటివ్ కమర్శియల్); కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జే.మహేంద్రన్; నిర్మాత : కే.ఎస్.రామారావు; సంగీతం: ఇళయరాజామాటలు, పాటలు: ఆత్రేయ; తారాగణం: మోహన్, సుహాసిని, ప్రతాప్ పోతన్, శరత్ బాబు, శాంతి విల్లియమ్స్, వనిత కృష్ణచంద్రన్ (ఈ చిత్రానికి తమిళ మాతృక నెంజతై కిల్లాతె” 1980 డిసెంబర్ 12న విడుదలై అనేక అవార్డులు సంపాదించుకున్నది.)

gadasari-attha-sogasari-kodalu-810617gadasari-attha-sogasari-kodalu-100-days20.06.1981 శనివారం గడసరిఅత్త – సొగసరికోడలు (రాధాకృష్ణ క్రియేషన్స్); నిర్మాతలు: గోరంట్లవీరయ్యచౌదరి; సోమిశెట్టిసుబ్బారావు; దర్శకుడు: కట్టాసుబ్బారావు; అసోసియేట్ డైరెక్టర్: ఎం.జగన్నాథరావు; సంగీతం: సత్యం; నృత్యాలు:శీను,తార; కథ:ఎస్ఆర్.పినిశెట్టి; మాటలు: ఎస్ఆర్.పినిశెట్టి, కాశీవిశ్వనాథ్; పాటలు: వేటూరి సుందర రామూర్తి; నేపథ్యగానం:భానుమతి, సుశీల, జానకి, బాలసుబ్రహ్మణ్యం; పోరాటాలు: రాఘవులుమాధవన్; కళ: కే.రామలింగేశ్వరరావు; ఛాయాగ్రహణం: పుష్పాల గోపీకృష్ణ; కూర్పు: ఎస్పీఎస్.వీరప్ప; తారాగణం: కృష్ణ, శ్రీదేవి, భానుమతి, నాగభూషణం, రావుగోపాలరావు, రమణమూర్తి, కాంచన, హరనాథ్, నూతన్ ప్రసాద్, రమాప్రభ, రాజబాబు, పీఎల్.నారాయణ; కాకరాల, మాడా వెంకటేశ్వరరావు, పీఆర్.వరలక్ష్మి, మమత, శకుంతల, అతిథినటులు: నగేష్, వంకాయల సత్యనారాయణ; (ఈ  చిత్రం  సెప్టెంబర్  27న  శతదినోత్సవం  చేసుకుంది)

24.06.1981 బుధవారం ఊరికిచ్చిన మాట (అమృత ఫిలిమ్స్) నిర్మాతలు: ఆలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట్రావు; కథ, స్కీఎం ప్లే, 810617-voorikicchina-maataదర్శకత్వం: ఎం.బాలయ్య; సంగీతం: ఎంఎస్.విశ్వనాథన్; మాటలు:డీవీ.నరసరాజు; నృత్యాలు: ఎన్ఏ.తార; ఛాయాగ్రహణం: ఎస్ఎస్.లాల్; కూర్పు: ఎస్పీఎస్.వీరప్ప; తారాగణం: చిరంజీవి, కవిత, సుధాకర్, మాధవి, గిరిబాబు, నారాయణరావు, సత్యేంద్ర కుమార్, ఝాన్సీ, కాంతారావు, జయమాలిని, వంకాయల సత్యనారాయణ; మాడా వెంకటేశ్వరరావు; రావికొండలరావు  (అనివార్య కారణాల వల్ల కొన్ని సినిమాలు వాయిదాలు పడడం సహజం కాగా చాలా కొద్ది సినిమాలు మాత్రమే ప్రకటించిన తేదీకంటే విడుదల తేదీలు ముందుకు జరుగుతుంటాయి. అలాగే మొదట జూన్ 27న విడుదలవుతుందని ప్రకటించిన ఈ చిత్రాన్ని మూడురోజులు ముందుగా జూన్ 24న విడుదల చేయడం విశేషం )

810621-sapthapadi26.06.1981 శుక్రవారం సప్తపది (జ్యోతి ఆర్ట్ క్రియేషన్); నిర్మాత:భీమవరపు బుచ్చిరెడ్డి; నిర్వహణ: బీ.అంజిరెడ్డి; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కాశీనాథునివిశ్వనాథ్; సహకారదర్శకుడు: నండూరివిజయ్; కూర్పు:జీజీ.కృష్ణారావు; సంగీతం: కేవీ.మహాదేవన్; ఛాయాగ్రహణం: కస్తూరి;మాటలు: జంధ్యాల; పాటలు: వేటూరి సుందర రామమూర్తి; నేపథ్యగానం:సుశీల, జానకి, బాలసుబ్రహ్మణ్యం; కళ:తోట; తారాగణం: జేవీ.సోమయాజులు, జేవీ.రమణమూర్తి, అల్లురామలింగయ్య, ఝాన్సీ, జానకి, ప్రమీలారాణి, ఫణి, మద్దాలి సుశీల, శివపార్వతి, వాణి, కుమారి, శేషు, జీఎస్ఆర్ ,సాక్షి రంగారావు, జిత్ మోహన్ మిత్ర, గణేశ్వరరావు, శ్రీనివాసరావు, అమరప్రసాద్; నూతనతరలు: సబితా భమిడిపాటి, రవికాంత్, గిరీష్; బాలతారలు: రవి, సుబ్రహ్మణ్యం, బేబీ వంశీకృష్ణ;

810621-prema-kanuka27.06.1981 శనివారం ప్రేమ కానుక (అన్నపూర్ణ స్టూడియోస్) సమర్పణ; శ్రీమతి అన్నపూర్ణ అక్కినేని; నిర్మాతలు: వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కే. ఆంజనేయ చౌదరి ; దర్శకుడు : కే.రాఘవేంద్ర రావు; సంగీతం: చక్రవర్తి; మాటలు: సత్యానంద్; పాటలు: ఆచార్య ఆత్రేయ; ఛాయాగ్రహణం: కేఎస్.ప్రకాష్; తారాగణం: అక్కినేని, శ్రీదేవి, రావు గోపాలరావు, మోహన్ బాబు, పుష్పలత, మనోరమ, అల్లురామలింగయ్య

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


  (To Type in English, deselect the checkbox. Read more here)