పాత తెలుగుసినిమాల వివరాలు, విశేషాలు 1981 ( తొలి భాగం)

srivari-mucchatlu01.01.1981 గురువారం శ్రీవారిముచ్చట్లు(లక్ష్మీఫిలిమ్స్ కంబైన్స్) సమర్పణ:నంగునూరు శ్రీనివాసరావు; నిర్మాత:ఎన్ఆర్.అనురాధాదేవి; srivari-mucchatlu-122-daysకథ, మాటలుపాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణరావు; కోడైరెక్టర్: సూరపనేని రాధాకృష్ణ; సంగీతం: చక్రవర్తి; నేపథ్యగానం: సుశీల, జానకి, బాలసుబ్రహ్మణ్యం; నృత్యాలు: సలీం; కళ: భాస్కరరాజు; ఛాయాగ్రహణం: పీ.సెల్వరాజ్; కూర్పు: బీ.క్ర్సీహ్నంరాజు; తారాగణం: ఏఎన్నార్, జయప్రద, జయసుధ, హరిప్రసాద్, కవిత, అల్లు రామలింగయ్య, చాట్ల శ్రీరాములు, కేవీ.చలం,రాజసులోచన, నిర్మల, సుకుమారి, సరోజ, సూర్యకుమారి, పీజే.శర్మ; అతిథినటులు: ప్రభాకర్ రెడ్డి, విజయకుమార్; ఈ చిత్రం శతదినోత్సవాలు   చేసుకున్నది 

pandanti-jeevitham-100-days-810410pandanti-jeevithampandanti-kapuram-175-days01.01.1981 గురువారం పండంటిజీవితం (శ్రీరాజ్యలక్మిఆర్ట్ పిక్చర్స్) నిర్మాత: మిద్దే రామారావు; దర్శకుడు: తాతినేని రామారావు; అసోసియేట్ డైరెక్టర్: పీ.విశ్వం; సంగీతం: చక్రవర్తి; నృత్యాలు: శీను,తార,సురేఖ; కథ: భీశెట్టి లక్ష్మణరావు; స్క్రీన్ ప్లే: బలమురగన్; మాటలు: గొల్లపూడి మారుతీరావు; పాటలు: వేటూరి సుందర రామూర్తి; నేపథ్యగానం: సుశీల, జానకి, బాలసుబ్రహ్మణ్యం; పోరాటాలు: ఎస్.మాధవన్; కళ: పీ.సాయికుమార్, ఛాయాగ్రహణం: పీఎన్.సుందరం; కూర్పు: డీ.వెంకటరత్నం; తారాగణం: శోభన్ బాబు, సుజాత, విజయశాంతి, లక్ష్మీకాంత్, సత్యనారాయణ, పీఎల్.నారాయణ, కేవీ.చలం, సాక్షిరంగారావు, జగ్గారావు, అతిథినటుడు: గిరిబాబు;  (ఈ  చిత్రం  హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, మచిలీపట్టణం, విజయవాడ, గుంటూరు, తెనాలి, నెల్లూరు   (9) కేంద్రాల్లో  శతదినోత్సవం  చేసుకుంది హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ  కేంద్రాల్లో  రజతోత్సవం  చేసుకుంది ) kottha-jeevithalu-810201

01.01.1981 గురువారం కొత్తజీవితాలు (రవీంద్ర ఫిలిమ్స్) నిర్మాత: రావుల అంకయ్య గౌడ్; దర్శకుడు: భారతీరాజా; సంగీతం : ఇళయరాజా; మాటలు: జంధ్యాల; పాటలు: ఆత్రేయ,కొసరాజు, ఆరుద్ర; తారాగణం: హరిప్రసాద్, సుహాసిని, నూతన్ ప్రసాద్, గుమ్మడి, శివప్రసాద్, రాజ్యలక్ష్మి, పూర్ణిమ, మాస్టర్ శ్రీను, మాస్టర్ సుధాకర్, నార్ల విజయలక్ష్మి

jagamondi09.01.1981 శుక్రవారం జగమొండి (సమతా మూవీస్) నిర్మాత: కే.ఛటర్జీ; స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీ.మధుసూదనరావు; కోడైరెక్టర్: ఎం.కృష్ణమోహన్ రెడ్డి; సంగీతం: చక్రవర్తి; కథ: ఆర్కే.ధర్మరాజ్; మాటలు: ఆత్రేయ, పాటలు : ఆత్రేయ, ఆరుద్ర, జాలాది; నేపథ్యగానం: సుశీల,బాలసుబ్రహ్మణ్యం; కూర్పు: వీ.అంకిరెడ్డి కళ: ఎస్.కృష్ణారావు; నృత్యాలు : నంబిరాజు, ప్రకాష్,సురేఖ; పోరాటాలు: శివమ్రాజు; ఛాయాగ్రహణం: వెంకట్; తారాగణం: శోభన్ బాబు (ద్విపాత్రాభినయం), రతి, గీత, రాజ్యలక్ష్మి, రాజబాబు, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, షావుకారు జానకి, రాజ్ కుమార్, రాళ్ళపల్లి, క్రాంతికుమార్, సుంకరలక్ష్మి, కొత్తనటుడు: సురేష్;

aakali-rajyam-810607aakali-raajyam-100-days-810419aakali-raajyam-81010709.01.1981 శుక్రవారం ఆకలి రాజ్యం (ప్రేమాలయ) నిర్మాత: ఆర్.వెంకట్రామన్; నిర్వహణ : ఉప్పలపాటి ఆనందనాయుడు; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కే .బాలచందర్; సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్; మాటలు: గణేష్ పాత్రో; పాటలు: శ్రీశ్రీ, ఆత్రేయ; కళ : .రామస్వామి; కూర్పు: ఎన్ఆర్.కిట్టు; ఛాయాగ్రహణం: బీఎస్.లోకనాథ్; తారాగణం: కమల్ హసన్, శ్రీదేవి, రమణమూర్తి, ప్రతాప్ పోతన్ , దిలీప్, ఎస్వీ.శేఖర్, భరణి, కృష్ణారావు, ప్రతాప్ చంద్ర, జయశ్రీ (బాలచందర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించినప్పటికీ తమిళ వెర్షన్ వరుమైయిన్ నీరం శివప్పురెండు నెలలు ముందుగా 1980 నవంబర్ 6న విడుదల చేశారు కమలహాసన్ తమిళ వెర్షన్ లో సుబ్రహ్మణ్య భారతియార్ కవితలను వినియోగించుకోగా తెలుగు వెర్షన్ లో శ్రీశ్రీ సాహిత్యాన్ని వినియోగించారు. 1981 ఏప్రిల్ 19 హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి కేంద్రాల్లో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకోగా కొన్ని చోట్ల 150 రోజులు కూడా నడిచింది)

14.01.1981 బుధవారం దేవుడుమామయ్య (రాజాఆర్ట్ ఎంటర్ ప్రైజెస్) నిర్మాతలు: దేవినేని వెంకట్రామయ్య, త్రినాథ్; సమర్పణ: విజయలలిత; devudu-mamayyaనిర్మాణ సారథ్యం: జీ.రాజేంద్రప్రసాద్; స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కే.వాసు; అసోసియేట్ డైరెక్టర్: జీ.అనిల్ కుమార్; సంగీతం:చక్రవర్తి; మాటలు:సత్యానంద్; పాటలు: ఆరుద్ర, వేటూరి; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల; నృత్యాలు: హీరాలాల్, చిన్ని, వసంతకుమార్; కళ: కే. రామలింగేశ్వరరావు ఛాయాగ్రహణం: కేఎస్.ప్రకాష్; కూర్పు: రవి; తారాగణం: శోభన్ బాబు, వాణిశ్రీ, విజయలలిత, శ్రీధర్, హరిబాబు, పద్మనాభం, అల్లురామలింగయ్య, మాడా వెంకటేశ్వరరావు, ఛాయాదేవి, రమణమూర్తి, త్యాగరాజు, ఇంద్రాణి, సీహెచ్.కృష్ణమూర్తి, అత్తిలిలక్ష్మి, అతిథి పాత్రల్లో:జగ్గయ్య, సావిత్రి; బాలతారలు: గౌరీ, వరలక్ష్మి, సరస్వతి,జ్యోతి, హరికృష్ణ. మాధవి, శివాజీ, అరుణ్ కుమార్, శీను, రాణి, శిరీష, అక్బర్, అనిల్, మాస్టర్ అలీ ఆంధ్రమెహమూద్;

prema-sim-hasanam14.01.1981 బుధవారం ప్రేమ సింహాసనం (తిరుపతి ఇంటర్నేషనల్); సమర్పణ: కే.ప్రభాకరరావు; నిర్మాత: కే.విద్యాసాగర్; నిర్వహణ:జీ.జయప్రకాశ్; కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: బీరంమస్తాన్ రావు; సంగీతం:చక్రవర్తి; నృత్యాలు:శీను; అసోసియేట్ డైరెక్టర్:వై.నాగేశ్వరరావు; మాటలు: జంధ్యాల; పాటలు: ఆరుద్ర, నారాయణరెడ్డి, వేటూరి; పోరాటాలు:మాధవన్; కళ:భాస్కరరాజు; ఛాయాగ్రహణం:పీఎస్.ప్రకాష్; కూర్పు:నరసింహారావు; తారాగణం: ఎన్టీఆర్, కేఆర్.విజయ, రతి, మంజుభార్గవి, ఎస్.వరలక్ష్మి, నూతన్ ప్రసాద్, మోహన్ బాబు, నూతన్ ప్రసాద్, సత్యనారాయణ, పీఎల్.నారాయణ, రావికొండలరావు, హేమసుందర్, పుష్పకుమారి, విజయవాణి, జయమాలిని, సీహెచ్.కృష్ణమూర్తి, నర్రావెంకటేశ్వరరావు, అర్జాజనార్ధనరావు,

ooriki-monagadu-810517ooriki-monagadu-81011014.01.1981 బుధవారం ఊరికిమొనగాడు (గోపీమూవీస్) నిర్మాత: .గోపాలకృష్ణ; కథ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : కే.రాఘవేంద్రరావు; సంగీతం: చక్రవర్తి; నృత్యాలు: సలీం; మాటలు: సత్యానంద్; పాటలు:ఆరుద్ర, వేటూరి సుందరరామమూర్తి; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ; పోరాటాలు: రాఘవులు; కళ: శ్రీనివాసరాజు; ఛాయాగ్రహణం: కేఎస్.ప్రకాష్;కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు; తారాగణం: కృష్ణ, జయప్రద, రాజ్యలక్ష్మి, చంద్రమోహన్, కాంతారావు, రావుగోపాలరావు, గీత, ప్రసాద్ బాబు, అల్లురామలింగయ్య, నిర్మల, ఝాన్సీ, పుష్పలత, శ్యామల, మాడావెంకటేశ్వరరావు, చలపతిరావు, శ్రీలక్ష్మి ఆనందమోహన్, మోదుకూరి సత్యం,

15.01.1981 గురువారం ఆడవాళ్లూ మీకు జోహార్లు (భారత్ ఫిలింస్) నిర్మాత: టీ.విశ్వేశ్వరరావు; నిర్వహణ: aadavalloo-meeku-joharlu-810116టీ.వెంకటనారాయణ; కథ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం:కే.బాలచందర్; సహకారదర్శకుడు: అమీర్ జాన్; స్క్రీన్ ప్లే సహకారం: అనంత్; సంగీతం: కేవీ.మహాదేవన్; నృత్యం: రఘురాం; కళ: .రామస్వామి; మాటలు: గణేష్ పాత్రో; పాటలు:ఆత్రేయ; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ; ఛాయాగ్రహణం: బీఎస్.లోకనాథ్; కూర్పు: ఎన్ఆర్.కిట్టు; తారాగణం: కృష్ణంరాజు, జయసుధ, జయమాలిని, సరిత, వై.విజయ, త్యాగరాజు, భానుచందర్, సాక్షిరంగారావు, ప్రసాదరావు, కృష్ణచైతన్య, శ్యామల, లక్ష్మీచిత్ర, ఆశాలత, భరత్ కుమార్, జిత్ మోహన్ మిత్ర, రాఘవన్, భాషా, మాస్టర్ రాజు; అతిథి నటుడు: చిరంజీవి,

kottha-jeevithaalu24.01.1981 శనివారం కొత్త జీవితాలు నిర్మాత రావుల అంకయ్య గౌడ్, చిత్రానువాదం, దర్శకత్వం : భారతీరాజా సంగీతం ఇళయరాజా; కథ : ఆర్.సెల్వరాజ్, ఛాయాగ్రహణం: బీ.కణ్ణన్; తారాగణం: సుహాసిని, రాజ్యలక్ష్మి, పూర్ణిమ, హరిప్రసాద్, గుమ్మడి, నూతన ప్రసాద్, నూతన నటుడు: డాక్టర్ శివప్రసాద్; మాస్టర్ శీను,మాస్టర్ సుధాకర్, రావుల దశరధర్మమయ్య గౌడ్, ఎండీఎస్.రెడ్డి, (భారతీరాజా దర్శకత్వం వహించిన తోలి తెలుగు సినిమా ఇదే. తమిళంలో ఆయన స్వీయ దర్శకత్వంలో విడుదలైన పుతియ వార్పుగళ్చిత్రానికి ఇది రీమేక్.డాక్టర్ శివప్రసాద్ తెరంగేట్రం చేసిన సినిమా కూడా ఇదే.)

30.01.1981 శుక్రవారం గజదొంగ(విజయదుర్గాఆర్ట్ పిక్చర్స్); నిర్మాతలు: చలసాని గోపి,కే.నాగేశ్వరరావు; gajadonga-100-daysgajadonga-810126హనిర్మాత:జీ.వెంకటరత్నం; దర్శకుడు: కే.రాఘవేంద్ర రావు; అసోసియేట్ డైరెక్టర్: వీఎస్.రెడ్డి; సంగీతం: చక్రవర్తి; నృత్యాలు: సలీం; కథ,మాటలు: సత్యానంద్; పాటలు:వేటూరిసుందరరామూర్తి; నేపథ్యగానం: సుశీల, జానకి, బాలసుబ్రహ్మణ్యం; పోరాటాలు:సురేందర్,కసమ్; కళ: భాస్కరరాజు; ఛాయాగ్రహణం: కేఎస్.ప్రకాష్; కూర్పు:నరసింహారావు,నాగేశ్వరరావు; తారాగణం: ఎన్టీఆర్, జయసుధ, శ్రీదేవి, గుమ్మడి, సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లురామలింగయ్య, పీఎల్.నారాయణ, పుష్పలత, పండరీబాయి, చలపతిరావు, ఆనందమోహన్, జగ్గారావు, నర్రావెంకటేశ్వరరావు, టెలిఫోన్ సత్యనారాయణ, మమత, జయమాలిని; అతిథినటులు: కాంతారావు, సారథి, చక్రవర్తి, వెంకన్నబాబు; (ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది)aashaa-jyoti-810206

06.02.1981 శుక్రవారం ఆశాజ్యోతి (అనిల్ ప్రొడక్షన్స్) సమర్పణ: టీఎల్వీ.ప్రసాద్; దర్శకుడు: తాతినేని ప్రకాశరావు; సంగీతం: రమేష్ నాయుడు; మాటలు జంధ్యాల; ఛాయాగ్రహణం: .విన్సెంట్; తారాగణం: మురళీ మోహన్, సుజాత, నిర్మల, జగ్గయ్య, శ్రీధర్, రావు గోపాలరావు, మిక్కిలినేని, పీఎల్.నారాయణ, మాస్టర్ తాతినేని ప్రసాద్;

parvathee-parameswarulu-81020506.02.1981 శుక్రవారం పార్వతీపరమేశ్వరులు(పల్లవీపిక్చర్స్) ; నిర్మాత: ఎస్.వెంకటరత్నం; దర్శకుడు: ఎంఎస్.కోటారెడ్డి; సంగీతం: సత్యం: కథ ఎస్.రాణిరావు, ఎస్.లక్ష్మి, స్క్రీన్ ప్లే: ఎస్. భావనారాయణ; మాటలు: గొల్లపూడి; ఛాయాగ్రహణం, .ప్రభాకర్; కళ: కుదరవల్లి నాగేశ్వరావు కూర్పు సంజీవి తారాగణం: చిరంజీవి, స్వప్న, చంద్రమోహన్, ప్రభ, షావుకారు జానకి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య

06.02.1981 శుక్రవారం తొలికోడి కూసింది (శ్రీ రంజిత్ ఆర్ట్స్) నిర్మాత: కానూరి రంజిత్ కుమార్;దర్శకుడు: కే.బాలచందర్; tolikodi-kusindiసంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్; మాటలు: గణేష్ పాత్రో; పాటలు: ఆత్రేయ; తారాగణం: సీమ, సరిత, మాధవి, ప్రసన్న, శరత్ బాబు; జీవా(తొలిపరిచయం), హనుమంతు, శాంతారాం, ధూళిపాళ, జయశ్రీ, సత్తిబాబు , ప్రసాద్ బాబు

konte-kurraallu-81020506.02.1981 శుక్రవారం కొంటె కుర్రాళ్లు (అజంతా చిత్ర వారి డబ్బింగ్ సినిమా) నిర్మాత: పీ.వెంగళరెడ్డి; కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం, ఛాయాగ్రహణం,: బాలు మహేంద్ర; సంగీతం: సలీల్ చౌదరి; తారాగణం : శోభ, ప్రతాప్ పోతన్, అతిథి పాత్రలో కమల్ హసన్ (ఈ చిత్రానికి తమిళ మాతృక అళియాద కోలంగళ్ “1979 డిసెంబర్ 7న విడుదలైంది)

thodu-dongalu-81020912.02.1981 గురువారం తోడు దొంగలు (టీవీ ఇంటర్నేషనల్); నిర్మాత: మహేంద్ర; దర్శకుడు: కే.వాసు; సంగీతం: సత్యం; మాటలు: జంధ్యాల: పాటలు:వేటూరి,గోపి; ఛాయాగ్రహణం: వెంకట్; కూర్పు: నాయని మహేశ్వరరావు; patalam-paandu-810209తారాగణం: కృష్ణ, మధుమాలిని, గీత, చిరంజీవి, ప్రభాకరరెడ్డి, రావుగోపాలరావు, కాంతారావు, భీమరాజు, సారథి, సాక్షి రంగారావు, రాళ్లబండి, రాంబాబు, నిర్మల, ఝాన్సీ, జయమాలిని; అతిథినటుడు : సత్యనారాయణ,

naa-mogudu-brahmachari-81021313.02.1981 శుక్రవారం పటాలంపాండు(రవిచిత్రఫిలిమ్స్) నిర్మాత: వై.వీ.రావు; డైరెక్టర్: ఎస్.డీ.లాల్; కోడైరెక్టర్: సరిపెల్లచిట్టిబాబు; సంగీతం:చక్రవర్తి; కథ, ఛాయాగ్రహణం: జే.విల్లియమ్స్; మాటలు: గొల్లపూడి; పాటలు: దాశరథి, ఆరుద్ర, వేటూరి; నేపథ్యగానం: సుశీల, ఎల్ఆర్.అంజలి, బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్; నృత్యాలు: సలీం, రఘు; పోరాటాలు: మాధవన్; కూర్పు: శశికుమార్; కళ: బీ.చలం; తారాగణం: మోహన్ బాబు, సుభాషిణి, మోహన్, ప్రతాపచంద్ర, కేకే.శర్మ, హలం, బిందుమాధవి, మంజుభార్గవి, శ్రీలత, విజయలక్ష్మి, జయవాణి, సుజాత, భీమరాజు, ఆనందమోహన్, బేబీ గౌరీ ; అతిథినటులు: రాజనాల, త్యాగరాజు, కేవీ.చలం;

13.02.1981 శుక్రవారం నా మొగుడు బ్రహ్మచారి దర్శకుడు: ఎం.ఎస్.కోటిరెడ్డి; సంగీతం: చక్రవర్తి తారాగణంచంద్రమోహన్, జయచిత్ర, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, చక్రవర్తి;

premabhishekam-record-810608premabhishekam-090881

premabhikshekam-250days-81102518.02.1981 బుధవారం ప్రేమాభిషేకం (అన్నపూర్ణ స్టూడియోస్సమర్పణ premabhi-shekam-records-811214శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ; నిర్మాతలు: వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కొడాలి ఆంజనేయ చౌదరి; కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరినారాయణరావు; కోడైరెక్టర్: కమల్ తేజ్; సంగీతం: చక్రవర్తి; నేపథ్యగానం: సుశీల,బాలసుబ్రహ్మణ్యం; ఛాయాగ్రహణం:premabhishekam-335-days పీఎస్.సెల్వరాజ్; కూర్పు: బీ.కృష్ణంరాజు; తారాగణం: అక్కినేని, శ్రీదేవి, మురళీమోహన్, మోహన్ బాబు, గుమ్మడి, ప్రభాకరరెడ్డి, పద్మనాభం, ఈశ్వరరావు, నిర్మల, పుష్పలత, కవిత, అశోక్ కుమార్, టుంటుం, ఆదోనిలక్ష్మి, బెంగుళూరు లలిత, మాడా వెంకటేశ్వరరావు, మాస్టర్ హరి; ప్రత్యేక పాత్రలో: జయసుధ; ఈ చిత్రం సాధించిన రికార్డులు అపురూపంవిడుదలైన అన్ని థియేటర్లలో 50 రోజులు దాటి ఆడడం, వందరోజులతో 30 కేంద్రాలలో శతదినోత్సవాలు చేసుకోవడమేగాక 29 కేంద్రాల్లో రజతోత్సవం చేసుకున్న చిత్రంగా ఇది రికార్డు సాధించింది. ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలు జూన్ 14న విజయవాడ మునిసిపల్ గ్రౌండ్స్ లో అప్పటి రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎంవీ.నారాయణరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్నవారికి జ్ఞాపికలను ఎన్టీఆర్ అందజేయగా హిందీ నటుడు జితేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కైకాల సత్యనారాయణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆనాటి శతదినోత్సవ వేడుకలను చిత్రీకరించి తర్వాత ఆ సినిమా నడుస్తున్నకేంద్రాలలో ప్రదర్శించారు ఇలా ఒకచిత్రం శతదినోత్సవ వేడుకలను అదే చిత్రం ఆడుతున్న కేంద్రాల్లో ప్రదర్శించడం ఒక అపూర్వ ఘట్టం.12 కేంద్రాల్లో 250 రోజులు నడిచింది.  10 కేంద్రాల్లో 300 రోజులు నడిచి అపూర్వమైన రికార్డు సాధించిన చిత్రం ఇది.

prema-picchi-810210

21.02.1981 శనివారం ప్రేమపిచ్చి (ఎస్పీటీ ఫిలిమ్స్); హక్కుదారుడు: కేవీవీ.సత్యనారాయణ; దర్శకుడు: సీవీ.రాజేంద్ర; సంగీతం: ఇళయరాజా; కథ, స్క్రీన్ ప్లే : పంచు అరుణాచలం; మాటలు, పాటలు: ఆత్రేయ; పోరాటాలు: అలెక్స్ స్టీవెన్సన్ (యూఎస్ఏ)ఛాయాగ్రహణం అశోక్ కుమార్; కూర్పు: ఎన్ఎం.విక్టర్; తారాగణం: కమల్ హాసన్, రతి, దీప,మోహన్ బాబు, రాజబాబు, గుమ్మడి, (ఈ చిత్రానికి తమిళ మాతృక ఉల్లాస పఱవైగళ్ ” 1980 మార్చి 7న విడుదలైంది)

yevaru-devudu-770916yevaru-devudu04.03.1981 బుధవారం ఎవరు దేవుడు?(భారత్ మూవీస్); స్క్రీన్ ప్లే దర్శకత్వం : . భీంసింగ్; సంగీతం: కేవీ మహదేవన్; మాటలు: డీవీ.నరసరాజు; పాటలు: నారాయణరెడ్డి; ఛాయాగ్రహణం: విఠల్ రావు; కూర్పు: దురైసింగ్; తారాగణం: ఎన్టీఆర్, జమున, రాజబాబు, రమాప్రభ ప్రభాకరరెడ్డి (ఈ చిత్రం 1977 సెప్టెంబర్ లోనే పూర్తయి విడుదలకు సిద్ధమైనట్టు ఆంధ్ర ప్రభలో వార్త రావడమేగాక నవంబర్ 10న విడుదల చేస్తామని ప్రకటించించారు కూడా. అయితే అనివార్య కారణాలవల్ల చివరకు జాయింట్ రిసీవర్లు ఆర్.రామమ్మూర్తి, ఎంసీ.గలడా swamy-ye-saranam-ayyappa-810226ఆధ్వర్యంలో 1981 మార్చి 4న విడుదల చేయగలిగారు)

06.03.1981 శుక్రవారం స్వామియే శరణం అయ్యప్పా(బాలాజీ ప్రొడక్షన్స్) నిర్మాత: ..దండపాణి; దర్శకుడు:దశరథన్; తారాగణం: జయభారతి, విజయన్, రాధారవి, మనోరమ, సురులై రాజన్, జైశంకర్, కే.భాగ్యరాజ్; అతిథినటుడు : కమల్ హాసన్ (ఈచిత్రానికి తమిళ మాతృక శరణం అయ్యప్ప“1980లో విడుదలైంది)

agnipoolu-100-daysagnipoolu-81030712.03.1981 గురువారం అగ్నిపూలు(సురేష్ ప్రొడక్షన్స్) నిర్మాత:డీ.రామానాయుడు; దర్శకుడు: కే.బాపయ్య; అసోసియేట్ డైరెక్టర్: కనగాలజయకుమార్; సంగీతం:కేవీ.మహాదేవన్; కథ:యద్దనపూడి సులోచనారాణి; స్క్రీన్ ప్లే:కే.బాపయ్య,జంధ్యాల; మాటలు:జంధ్యాల;పాటలు:ఆత్రేయ; పథ్యగానం:బాలసుబ్రహ్మణ్యం,సుశీల; నృత్యాలు:శీను; కళ:ఎస్.కృష్ణారావు; ఛాయాగ్రహణం: .వెంకట్; కూర్పు: కేఏ.మార్తాండ్; తారాగణం: కృష్ణంరాజు, జయసుధ, జయప్రద, శ్రీధర్, శరత్ బాబు, సుధాకర్. సత్యనారాయణ, జయంతి, నిర్మల, సుభాషిణి, సుమలత, మమత. దిల్ జిత్ కౌర్, లీనాదాస్. తరుణ్; అతిథినటులు: పద్మనాభం; అల్లురామలింగయ్య, గుమ్మడి, ముక్కామల;బాలతారలు: రవి,కుమార్, సురేష్,శ్రీకాంత్, బేబీఅంజుమన్;   (ఈ చిత్రం హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది.)

lakshmi-81031620.03.1981 శుక్ర వారం లక్ష్మి (అశ్వనీ చిత్ర) నిర్మాత: ఏబీఎల్.ప్రసాద్, సహనిర్మాత: .నాగేశ్వరరావు; దర్శకుడు: బీవీ.ప్రసాద్; సంగీతం: చక్రవర్తి; మాటలు: గొల్లపూడిమారుతీరావు; పాటలు: వేటూరి సుందరరామమూర్తి, నారాయణరెడ్డి, కొసరాజు; నృత్యాలు : నంబిరాజ్; ఛాయాగ్రహణం : రామారావు; తారాగణం: జయచిత్ర, జగ్గయ్య, చక్రపాణి, రాజ్యలక్ష్మి నూతన్ ప్రసాద్, అల్లురామలింగయ్య, అన్నపూర్ణ, కేవీ చలం,

gurusishyulu-wiki-810321-copygurusishylu-81062821.03.1981 శనివారం గురుశిష్యులు(వైజయంతికంబైన్స్) సమర్పణ: చలసాని ధర్మరాజు; నిర్మాత: సి.అశ్వనీదత్; దర్శకుడు: కే.బాపయ్య; సంగీతం: కేవీ మహదేవన్; కథ: వీసీ.గుహనాథన్; మాటలు: జంధ్యాల; పాటలు: ఆత్రేయ; నేపథ్యగానం:సుశీల, బాలసుబ్రహ్మణ్యం; నృత్యాలు:ఎన్.శ్రీనివాస్; పోరాటాలు:సాంబశివరావు; కళ:జీవీ.సుబ్బారావు; ఛాయాగ్రహణం:పీఎల్.రాయ్; కూర్పు: గౌతంరాజు; తారాగణం: ఏఎన్నార్, కృష్ణ, సుజాత, శ్రీదేవి, అంజలీ దేవి, సత్యనారాయణ, నాగభూషణం, త్యాగరాజు, గిరిబాబు, అల్లురామలింగయ్య, అంజలీదేవి, ఎస్.వరలక్ష్మి, కృష్ణవేణి, విజయలక్ష్మి, భానుప్రకాష్, సీహెచ్.కృష్ణమూర్తి, చలపతిరావు, చిడతలు అప్పారావు, లక్ష్మీకాంతమ్మ, శ్రీలక్ష్మి, లక్ష్మీసుధ, సూర్యకళ, జయశీల, చంద్రలేఖ, నాట్యతారలు: సుభాషిణి, హలం ఆధ్తిహీనటులు : కాంతారావు, జగ్గయ్య  (ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది)

rahasya-gudhachari-81032527.03.1981 శుక్ర వారం రహస్య గూఢచారి (శ్రీకాంత్ పిక్చర్స్) సమర్పణ: సుందర్ లాల్ నహతా; నిర్మాత: శ్రీకాంత్ నహతా; దర్శకుడు: కేఎస్ఆర్.దాస్; కోడైరెక్టర్: బీఎల్వీ.ప్రసాద్; స్క్రీన్ ప్లే: జీ.బాలసుబ్రహ్మణ్యం; సంగీతం: సత్యం; నృత్యాలు:శీను; కళ:బీ.నాగరాజన్; మాటలు:జంధ్యాల; పాటలు:వేటూరిసుందరరామమూర్తి,ఆరుద్ర; నేపథ్యగానం: సుశీల, జానకి, బాలసుబ్రహ్మణ్యం, ఛాయాగ్రహణం:ఎస్వీ.శ్రీకాంత్; కూర్పు: డీ.వెంకటరత్నం; తారాగణం: కృష్ణ, జయప్రద, సత్యనారాయణ, పద్మనాభం, త్యాగరాజు, జయమాలిని, కల్పనాఅయ్యర్. జగ్గారావు, మాస్టర్ వెంకటేశ్వర్లు; అతిథినటులు:షావుకారు జానకి, ఈశ్వరరావు,

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


  (To Type in English, deselect the checkbox. Read more here)